నిజమైన చరిత్ర

నిజమైన భారత దేశ చరిత్రను తెలుసుకోవడం ప్రతి ఒక దేశ భక్తుడి బాధ్యత ! నేను హార్వార్డ్ విశ్వవిద్యాలయంలో ఉన్నపుడు ఒక సౌదీ అరేబియా విద్యార్ధి నా దగ్గరకు వచ్చి ఇలా అడిగాడు: “భారత దేశంలో ఇంకా 80% హిందువులు ఎలా ఉన్నారు? ” నేను అన్నాను “నువ్వు అడగదలుచుకున్నది ఏమిటి?” ఆ విద్యార్ధి ఈ విధంగా చెప్పాడు: “రియాద్ లో మా విశ్వవిద్యాలయం లో జరిగిన పరిశోధనలో ఎక్కడ ఇస్లాం ప్రవేశిస్తే ఆ దేశం 100% ఇస్లామిక్ దేశంగా మారిపోతుంది అని తెలుసుకున్నాను. ఉదా: ఇరాన్ ఒక జొరాస్ట్రియన్ (మతం) దేశం, కాని ఇస్లామిక్ దండయాత్ర జరిగిన తరువాత అక్కడ జనాభ మొత్తం 100% ఇస్లాం లోకి మారిపోయారు, 17 సంవత్సరాలలో ఇరాక్ కూడా ఇస్లామిక్ దేశం గా మారిపోయింది, 21 సంవత్సరాలలో ఈజిప్ట్ కూడా ఇస్లామిక్ దేశంగా మారిపోయింది. అలాగే క్రైస్తవ మతం కూడా ఐరోపాలో 50 సంవత్సరాలలో వ్యాపించింది. కాని భారత దేశం మాత్రం 800 సంవత్సరాలు ముస్లిం పాలనలో, 200 సంవత్సరాలు బ్రిటీషు(క్రైస్తవ) పాలనలో ఉంది. కాని ఇంకా భారత దేశం లో 80% హిందువులు ఎలా ఉన్నారు?” నా సమాధానం: మన దేశం పై దండ యాత్ర చేసిన విదేశీయులతో మనం ఎన్నో యుధ్ధాలలో ఓడిపోయి ఉండొచ్చు. కానీ మన పూర్వీకులు పోరాటాన్ని ఎప్పుడూ విడిచిపెట్టలేదు. వారి తుది శ్వాస వరకు పొరాటం చేశారు. అందుకే ఈ దేశంలో సనాతన ధర్మం ఇంకా మిగిలి ఉంది. -సుబ్రమణియన్ స్వామి నిర్విరామంగా మన పూర్వీకులు దాదాపు 2000 సంవత్సరాలకు పైగా ధర్మం కోసం యుద్ధం చేస్తూనే ఉన్నారు. ఎంతో దారుణమైన, కష్టమైన పరిస్థితులను ఎదురుకుని నిలిచారు. ఎంతో మంది ప్రాణత్యాగం చేశారు. ఎందుకోసం? ఎవరి కోసం? ……. మనం ఇవాళ హిందువులుగా జన్మించగలిగాము అంటే అది వారి బిక్షయే….. ఇంత గొప్ప సంస్కృతికి వారసులము కాగలిగాము. వాళ్ళ శ్రమ, త్యాగాలు వృధా కాకూడదు. ఈ ధర్మాన్ని రక్షించి, మన తర్వాతి తరాలకు అందించడం మినహా మరే ఇతర విధంగానూ మనం వారి ఋణం తీర్చుకోలేము. ధర్మాచరణ, ధర్మ ప్రచారం, ధర్మ రక్షణ, దేశరక్షణ మన తక్షణ కర్తవ్యాలు. అవే మన తాతముత్తాలకు, పితృదేవతలకు ఇచ్చే పెద్ద గౌరవం *🦑ఓం…నమో… వేంకటేశాయ*🦑

Sponsored Post Learn from the experts: Create a successful blog with our brand new courseThe WordPress.com Blog

Are you new to blogging, and do you want step-by-step guidance on how to publish and grow your blog? Learn more about our new Blogging for Beginners course and get 50% off through December 10th.

WordPress.com is excited to announce our newest offering: a course just for beginning bloggers where you’ll learn everything you need to know about blogging from the most trusted experts in the industry. We have helped millions of blogs get up and running, we know what works, and we want you to to know everything we know. This course provides all the fundamental skills and inspiration you need to get your blog started, an interactive community forum, and content updated annually.

బాల్య వివాహాలు అమెరికాలో

॥ప్రపంచమే కుగ్రామమవుతుంటే ఈ కాలంలో కూడా ఈ అచారాలా?॥ అభివృద్ది అంటే గురుతొచ్చే అమెరికా అగ్ర రాజ్యపు డొల్లతనం గమనించండి- ఈ ఫొటోలోని 18 ఎళ్ళ బాలిక పేరు”కసాండ్రా లెవెస్క్”ఒంటరిగా పోరాడుతుంది ॥మనం ఎప్పుడో నిషేదించిన బాల్యవివాహాలు అమెరికాలో చట్టబద్దం-నిఙం 2000-10 మద్య 1,67,000బాల్యవివాహాలు (13-17మద్యవయసు)ఙరిగాయి! (ఆల్ చెయిల్డ్ లాస్ట్ సర్వే) ఇక్కడ విచిత్రమైన విషయమేమంటే”18సం”లు నిండితేగానీ న్యాయం కోసం పోరటం చేయరాదు” 13ఎళ్ళకి పెళ్ళిచేసుకుంటే18సం వచ్చేవరకు వారు చచ్చినట్లు కలిసి ఉండాల్సిందే ఎటువంటి హింసకు గురి అయినా-18శతాబ్దంలో తయారుచేసిన ఈ చట్టంపై పోరు చేస్తున్న ఈ చిన్నారికి మద్దతు పలకండి మిత్రులారా

*_పూరి గుడిసెల లో వుండి జీవనం సాగిస్తున్న up సీఎం యోగి ఆదిత్యనాథ్ sister.అది commitment అంటే ఇదే RSS నేర్పించేది

*_పూరి గుడిసెల లో వుండి జీవనం సాగిస్తున్న up సీఎం యోగి ఆదిత్యనాథ్ sister.అది commitment అంటే ఇదే RSS నేర్పించేది._*